Skip to main content

మీ phoneని పిసి రిమోట్‌గా ఇలా వాడండి!



మీ దగ్గర ఉన్న android phoneని  ఉపయోగించి మీ కంప్యూటర్ ని కంట్రోల్ చేసుకోవాలంటే అనేక అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు చూద్దాం.

Remote Mouse


ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ల కోసం ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది.  దీన్ని పూర్తి ఉచితంగా వాడుకోవచ్చు.
https://remotemouse.net/ అనే వెబ్ సైట్ నుండి దీనికి సంబంధించిన సర్వర్  అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని మొదట మీ పీసీలో ఇన్స్టాల్ చేసుకోవాలి.  ఆ తర్వాత మీ ఫోన్లో దానికి సంబంధించిన క్లైంట్ అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకుని మీ ఫోన్ మరియు pc ఒకే వై-ఫై నెట్వర్క్ కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు, మీ పీసీని నేరుగా మొబైల్ ఫోన్తో కంట్రోల్ చేసుకోవచ్చు. లెఫ్ట్ మరియు రైట్ క్లిక్,  ఇతర ఆప్షన్లతో మీ కంప్యూటర్ నుండి నేరుగా మొబైల్ ఫోన్ నుండి ఈ అప్లికేషన్ ద్వారా నియంత్రించుకోవచ్చు.


KiwiMote


గూగుల్ ప్లే స్టోర్ లో బాగా పాపులర్ అయిన అప్లికేషన్ ఇది. విండోస్, లైనెక్స్, Mac ఆపరేటింగ్ సిస్టం లో కి సంబంధించిన కంప్యూటర్లను ఈ అప్లికేషన్ ద్వారా నేరుగా ఫోన్ తో కంట్రోల్ చేసుకోవచ్చు. కేవలం 2MB పరిమాణం కలిగిన సర్వర్ యాప్‌ని  మీ పీసీలో ఇన్స్టాల్ చేసిన తర్వాత దానికి సంబంధించిన క్లయింట్ కూడా మొబైల్లో ఇన్స్టాల్ చేసి ఇకమీదట నేరుగా వైఫై ద్వారా మీ పిసిని మీ ఫోన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో కీబోర్డ్, మౌస్, గేమ్‌ప్యాడ్ వంటి అనేక రకాల ఆప్షన్స్ లభిస్తాయి. దీన్ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
గమనిక: Whatsappలో అన్ని లేటెస్ట్ Tech Updates కోసం
https://chat.whatsapp.com/EfkYnksROukEjBYCSVpelG అనే గ్రూప్‌లో జాయిన్ అవండి.
లేదా గమనిక: Telegramలో వాడేవారు లేటెస్ట్ Tech Updates కోసం
https://t.me/technews_latest అనే ఛానెల్‌లో జాయిన్ అవండి. దీనికోసం మీ phoneలో Telegram యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని ఆ లింక్ క్లిక్ చేయండి.


Unified Remote



పైన చెప్పబడిన అప్లికేషన్స్ మాదిరిగానే దీంట్లో కూడా పీసీలో ఒక సర్వర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే మొబైల్ లో దాని క్లయింట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీని సాయంతో కీబోర్డ్ మౌస్ మరియు వేల్యూమ్ బటన్లని  పొందవచ్చు. దీంట్లో పెయిడ్ మరియు ఫ్రీ వెర్షన్లు మనకు లభిస్తాయి. పెయిడ్ యాప్‌లో వాయిస్ కమాండ్స్
, అలాగే అప్లికేషన్ కష్టమైజ్ చేసుకునే వెసులుబాటు, 90కి పైగా రిమోట్లు వంటి అనేక అదనపు సదుపాయాలు లభిస్తాయి. దీన్ని ఈ లింక్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Comments

Popular posts from this blog

1Apportunity viralpe Full details in Telugu

⭐ 1APPARTUNITY అంటే ఏమిటి?  ViralPe అనే హైదరాబాద్‌ స్టార్టప్‌ తయారుచేసిన రెండు మొబైల్‌ యాప్‌లలో ఒకటి 1Apportunity. ఇవి రెండు యాప్‌లు: 1. ViralPe App – స్థానిక షాపులు, వ్యాపారాలు కస్టమర్లను పొందడానికి 2. 1Apportunity App – యూజర్లు రోజూ చిన్న చిన్న పనులు చేసి డబ్బు సంపాదించడానికి ఈ యాప్ లక్ష్యం: సోషల్ మీడియా టైంను ఉత్పాదకమైన పనులుగా మార్చడం గ్రామీణ ప్రజలకు డిజిటల్ అవకాశాలు ఇవ్వడం ఉద్యోగ అవకాశాలు సృష్టించడం రిఫరల్ ద్వారా సంపాదించడానికి మార్గాలు ఇవ్వడం --- 🔵 Page 2 – వారు చెప్పిన సమస్యలు ఈ పేజీలో వారు నాలుగు ప్రధాన సమస్య들을 చెప్పారు: 1. Local Vendors కేవలం ఊర్లకే పరిమితం కావడం 70% షాపులు స్థానికంగానే ఉన్నా, ఆన్‌లైన్‌లో కనిపించవు. వాళ్లకు: డిజిటల్ యాప్స్ ఆన్‌లైన్ పేమెంట్స్ డెలివరీ సిస్టమ్స్ ఇవి అందుబాటులో లేవు. 2. దేశంలో ఉద్యోగాల కొరత ఉపాధి తగ్గడం GDP growth తగ్గించే ప్రధాన కారణం. 3. గ్రామీణ డిజిటల్ లిటరసీ తక్కువ గ్రామాల్లో చాలా మంది డిజిటల్ పద్ధతులకు సరిగ్గా అలవాటు కాలేదు. 4. సోషల్ మీడియా అలవాటు వల్ల సరైన పని లేమి మొబైల్ టైమ్ వృథా అవుతోంది. --- 🔵 Page 3 – వారి సొల్యూషన్ ఏమ...

ఇందిరమ్మ ఇల్లు పథకం (Indiramma Illu application status )

ఇందిరమ్మ ఇల్లు పథకం (Indiramma Illu application status )  ** ఇందిరమ్మ ఇల్లు పథకం ** అనేది తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక పథకం. ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నిరుపేద కుటుంబాలకు బహుళ అంతస్తుల ఇళ్లను అందించడం లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన పథకం. దీని ద్వారా ప్రజలు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన నివాసాలను పొందవచ్చు. ఈ పథకం ద్వారా నిరుపేద ప్రజలకు మంచి నాణ్యమైన ఇళ్లను అందించడమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగాన్ని తగ్గించడం మరియు ఆర్థిక స్తోమతలను పెంచడం కూడా లక్ష్యం.  ఇప్పటివరకు, తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం ద్వారా చాలామంది నిరుపేద కుటుంబాలు లబ్ధి పొందాయి మరియు వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచుకుంటున్నారు. **ఇందిరమ్మ ఇల్లు పథకం** తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిరుపేద ప్రజల సంక్షేమానికి మద్దతునిచ్చే ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి.  నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు అందుబాటు ధరల్లో ఇళ్లు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకం.. ఇక్కడ కొన్ని కీలక ఫీచర్లు ఉన్నాయి: 1. **ఆర్...

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి – Direct Link & పూర్తి వివరాలు

ఇంటర్ ఫలితాలు విడుదల TG: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ సంవత్సరం (1st Year), ద్వితీయ సంవత్సరం (2nd Year) పరీక్షల ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే గారు అధికారికంగా విడుదల చేశారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ ఫలితాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. 📊 మీ ఫలితాలు ఎలా చెక్ చేయాలి? మీ ఇంటర్ ఫలితాలను తెలుసుకోవడానికి క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి: క్రింది ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి మీ Hall Ticket Number నమోదు చేయండి Submit పై క్లిక్ చేయండి మీ ఫలితం స్క్రీన్ పై కనిపిస్తుంది 👉 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: [. click here for results ] 📌 ముఖ్య సమాచారం 1st Year & 2nd Year ఫలితాలు రెండూ అందుబాటులో ఉన్నాయి అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చెక్ చేయండి ఫలితాలను PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు 🎉 అన్ని విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు! మీ భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాము.