Skip to main content

Posts

Showing posts with the label వ్యవసాయబిల్లు

కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లు వివరాలు

*కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది ఇప్పుడు చట్టంగా మారింది.*     *ఈ అగ్రికల్చర్ బిల్లు -2020 లో ఏముందో ఒకసారి పరిశీలిద్దాం* ఎంతసేపూ వాళ్ళూ వీళ్లు చెప్పింది వినడమే కాకుండా ఈ బిల్లు రైతులకు లాభం చేస్తుందా నష్టం చేసేలా ఉందా అని ప్రతి ఒక్క రైతు కూడా సొంతంగా ఆలోచించుకోవాలి.     ఈ కొత్త వ్యవసాయ బిల్లు గురించి పూర్తిగా అవగాహన పొందండి   🚫నిన్నటిదాకా ఉన్న రూల్స్ ప్రకారం రైతులు ధాన్యం తప్పనిసరిగా అయితే మార్కెటు కమిటీల అమ్మాలి లేకుంటె వాళ్ళ మండల పరిథిలో లేదా అదే జిల్లా పరిథిలో ఉండే ప్రయివేటు లేదా ప్రభుత్వ యార్డుల్లో మత్రమే అమ్ముకోవాలి అని చెప్తుండే . కానీ ఇప్పుడు అలాంటి రూల్స్ ఏం లేవు.    🚫 రైతులు పండించిన ధాన్యం మన రాష్ట్రం దాటద్దు , పక్క రాష్ట్రాలకు తీసుకుపోయేదుంటే మా ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టాలి, మధ్య మధ్యలో వచ్చే చెక్ పోస్టులు తప్పిచుకోడానికి వాల్లకు వీళ్లకు చేతులు తడపాలి అనే బాధల నుండి రైతులు ఇప్పుడు బయటపడ్డారు.   కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకి ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దాం:-    ✅ కొత్త వ్యవసాయ ...