✅🔷#PremaDesam మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రోజుల్లోనే, అలాంటి స్వచ్ఛమైన ప్రేమకథతో ఒక సినిమా చేయాలనే కల కలిగింది దర్శకుడు A. #Karunakaran కి. ఆ కలతో ఒక కథ రాసుకున్నాడు...!! ✅🔷చెన్నైలో ఎందరో ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగాడు. కానీ అందరూ రిజెక్ట్ చేశారు. అప్పుడు ఒక ఆలోచన — “హీరోని ఒప్పిస్తే ప్రొడ్యూసర్ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాడు” అని హీరో వేట మొదలుపెట్టాడు. కానీ తన ఊహకు తగ్గ హీరో ఎవరూ కనిపించలేదు...!! ✅🔷ఒక రోజు చెన్నై పాండీ బజార్‌లో తిరుగుతుండగా ఒక తెలుగు సినీ మ్యాగజైన్‌లో కనిపించిన ఓ కవర్ ఫోటో అతని దృష్టిని ఆకర్షించింది. ఆ కవర్‌పై ఉన్న వ్యక్తి — Pawan Kalyan “ అచ్చం నా హీరోలానే ఉన్నాడే !” అనుకున్నాడు కరుణాకరన్. విచారిస్తే, అతను #Chiranjeevi తమ్ముడు అని తెలిసింది. విశేషం ఏంటంటే తనకి చిరంజీవి ఫేవరేట్ హీరో ...!! ✅🔷వెంటనే హైదరాబాద్ చేరుకుని, ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా పవన్‌ను కలిశాడు. అప్పటికి Suswagatham కూడా రిలీజ్ కాలేదు. రొటీన్ సినిమాలు చేయాలని ఇష్టం లేని పవన్, కొత్తదనం కోసం ఎదురు చూస్తున్న సమయం అది. కరుణాకరన్ చెప్పిన లవ్ స్టోరీ విన్న వెంటనే — “దీనికోసం ఎంత టైం అ...
Sanjay Nihaal Blogs offers readers independent thinking, analysis of current affairs and lifestyle topics, stories for children, product reviews, and unboxing videos. A platform to share ideas, start discussions and spread knowledge. Join our community.