Skip to main content

Posts

Showing posts with the label ration cards application

కొత్త రేషన్ కార్డుల గందరగోళం

చొప్పదండికి చెందిన దండే మహేశ్‌ రేషన్‌కార్డులో భార్య, కుమారుడి పేర్లను చేర్చాలని ప్రజాపాలన సభలో దరఖాస్తు చేసుకున్నాడు. అత్తగారి ఇంటి రేషన్‌ కార్డు నుంచి భార్య పేరును తొలగించుకున్నాడు చొప్పదండి యువకుడికి సిద్దిపేట జిల్లాలో కార్డు - తప్పులను సరి చేయాలంటున్న లబ్ధిదారులు చొప్పదండికి చెందిన దండే మహేశ్‌ రేషన్‌కార్డులో భార్య, కుమారుడి పేర్లను చేర్చాలని ప్రజాపాలన సభలో దరఖాస్తు చేసుకున్నాడు. అత్తగారి ఇంటి రేషన్‌ కార్డు నుంచి భార్య పేరును తొలగించుకున్నాడు. భార్య, కుమారుడి పేరుతో కొత్త రేషన్‌కార్డు వస్తుందనుకొని ఎదురు చూశాడు. ఆయనకు నిరాశే ఎదురైంది. కొత్త రేషన్‌ కార్డు గందర గోళంగా వచ్చింది. భార్యతోపాటు కుమారుడి పేరు గంగాధర మండలం గర్షకుర్తిలోని ఆయన భార్య పుట్టింటి కార్డులో చేరాయి. భార్యపేరును అక్కడికార్డులో తొలగించినప్పటికీ మారిన ఇంటి పేరుతో తిరిగి అదేకార్డులో నమోదు చేశారు. కుమారుడి పేరు కూడా గర్షకుర్తి లోని తన అత్తమామల కార్డులోకి చేరిపోయాయి. ఇలా చాలా మంది పేర్లు భార్య పుట్టింటి కార్డులోకి చేరాయి. చొప్పదండి పట్టణానికి చెందిన రాజశేఖర్‌ రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా సిద్దిపేట జిల్లా...