Anaparthi Vinod Kumar, Revenue Inspector and Nampally Vijay Kumar, Bill Collector, O/o the Municipal Commissioner, Sulthanabad of Peddapalli district were caught by Telangana #ACB officials for demanding and accepting the #bribe amount of Rs.5,000/- from the complainant for showing official favour "To allot a house number to the newly constructed house of the Complainant."
In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర్యాదుదారుడు నూతనంగా నిర్మించుకున్న ఇంటికి ఒక ఇంటి నంబర్ కేటాయించడానికి" అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.5,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలక కమిషనర్ వారి కార్యాలయంలోని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ - అనపర్తి వినోద్ కుమార్ మరియు బిల్ కలెక్టర్ - నాంపల్లి విజయ్ కుమార్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
Comments
Post a Comment