Battala Raj Kumar, Accounts Officer and Kondra Ravi Kumar, Computer Operator O/o the Adilabad Municipality, Adilabad District were caught by the Telangana #ACB officials for demanding and accepting the #bribe amount of Rs. 15,000/- from the complainant for doing an official favor "for handing over a signed cheque of Rs. 3,80,000/- (partial payment) from the pending amount of Rs.60,00,000/- related to CC road drains and high mast lighting works executed by the complainant over the past two years".
In case of demand of #bribe by any public servant, you are requested to contact
#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )
The details of the Complainant / Victim will be kept secret.
"గత రెండు సంవత్సరాలుగా ఫిర్యాదుదారుడు పూర్తి చేసిన సిసి రోడ్ డ్రెయిన్లు మరియు హైమాస్ట్ లైటింగ్ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.60,00,000/- మొత్తంలో సంతకం చేసిన రూ.3,80,000/- (పాక్షిక చెల్లింపు) చెక్ ను అందజేయడానికి " అధికారికంగా సహాయం చేసేందుకు ఫిర్యాదుదారుడి నుండి రూ.15,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన ఆదిలాబాద్ పురాపాలక కార్యాలయంలో పనిచేస్తున్న అకౌంట్స్ అధికారి - బట్టల రాజ్ కుమార్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ - కొండ్ర రవి కుమార్.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
Comments
Post a Comment