Farm Bill 2020 రైతులకి మంచి జరగాలి అని ప్రతి ఒక్కరం కోరుకుంటాం
మరి అదే రైతుకి మంచి చేసే చట్టాలు వొస్తున్నాయి అంటే రైతులు వ్యతిరేకిస్తారా?లేదు అంటే అవగాహన లేని కొంత మంది రైతులని కూడగట్టుకుని రైతుల ముసుగులో దళారులు చేస్తున్న కుట్రగా FarmersProtestని చూడవొచ్చు. FCI దివాళా తీస్తూనే ఉంటుంది మరియు చివరికి మన పన్నులను తింటుంది
చాలా మంది పట్టణ వినియోగదారులు వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఎక్కువ చెల్లించడానికి ఇష్టపడరు
ఒకవేళ ఎంతైనా పెట్టి కొంటారు అనే ఆలోచన ఉంటె ఉల్లిపాయ ధరలు గతంలో ప్రభుత్వాలను మార్చేవి కావు.
భారతదేశం అంతటా రైతులందరికీ స్థిర ఆదాయాన్ని చెల్లించే PM కిసాన్ పథకం గురించి కూడా pls మర్చిపోవద్దు
అటువంటి పథకాల ద్వారా ప్రత్యక్ష బదిలీ భారతదేశంలో ఎల్లప్పుడూ అసమర్థమైన APMC & FCI సేకరణ డోల్స్ త్రూ MSP లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది
రైతులకు ఎక్కువ చెల్లించే ఏకైక మార్గం బ్రోకర్ & రాష్ట్ర పన్నులను తగ్గించడం.
మండి ధరలను సరిపోల్చండి & retailers ఎంతకీ అమ్ముతారు తేడా మీకే తెలుస్తుంది
కొత్త చట్టాలు సరిగ్గా చేస్తాయని నేను అనుకుంటున్నాను
ఇది కొంతమందిని బాధపెడుతుంది అమలు కీ అంతరాయం కలిగిస్తుంది ఎప్పటిలాగే.

ఇది ఇలా ఉంటె 2019 కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఈ Farm Bill గురించి పొందుపరచటం దానినీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అమలు చేయాలి అనుకుంటం
మళ్ళి కాంగ్రెస్ పార్టీనే వ్యతిరేకించటం కొస మెరుపు ..

Comments
Post a Comment